దివ్యాంగులకు వీల్‌ ఛైర్స్‌, ఆర్ధిక సాయం

 పిఠాపురంజూలై 04 : వంగవీటి మోహన్‌ రంగా 77వ జన్మదినోత్సవం సంధర్భంగా గొల్లప్రోలు పట్టణానికి చెందిన జనసేన వీరమహిళ మేడిశెట్టి నాగమణి అధ్యక్షతన జనసేన నాయుకుడు జ్యోతుల సురేష్‌  దివ్యాంగుల మధ్యన జన్మదిన వేడులు నిర్వహించారు. ఈ సధర్భంగా దివ్యాంగులకు కూరగాయలు పంపిణీ చేశారు. అలాగే కాశీ బేగం అనే మహిళకు పెన్షన్‌ లేక ఇబ్బందిపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించి జూలై నెల పెన్షన్‌ కింద రూ.5వేలు అందించారు. అదే విధంగా ఓరుగంటి శివ అనే దివ్యాంగుడుకి 2 వీల్‌ ఛైర్‌, రైస్‌ అందజేశారు. ఈ కార్యక్రమాన్నీ ఉద్దేశించి జనసేన వీర మహిళ కోలా దుర్గ, ఉరుకుటి దొరబాబు మేడిశెట్టి నాగమణి, జ్యోతుల సురేష్‌లను ప్రశంసించి, వంగవీటి మోహన్‌ రంగా చేసిన పోరాటల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి