ఇన్‌కమింగ్ కాల్స్‌లోనే వ్యక్తి పేరు కనిపించనుంది

చెన్నై న్యూస్: ఇకపై మీ మొబైల్‌కు అనపరిచిత నంబర్‌ నుండి కాల్‌ వస్తే, కేవలం నంబర్‌ మాత్రమే కాకుండా ఆ వ్యక్తి పేరు కూడా మీ ఫోన్‌ స్క్రీన్‌పై కనిపించనుంది. టెలికాం కంపెనీలు ఇందుకోసం ప్రత్యేక ఫీచర్‌ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

ఇప్పటి వరకు కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని నంబర్‌ ఎవరిదో తెలుసుకోవడానికి ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్‌లను ఆధారపడాల్సి వచ్చేది. ఇక ఈ కొత్త సదుపాయం ద్వారా ఆ అవసరం లేకుండా ఫోన్‌ కనెక్షన్‌ తీసుకున్నప్పుడు ఇచ్చిన గుర్తింపు కార్డులో ఉన్న పేరు నేరుగా ఇన్‌కమింగ్‌ కాల్‌ సమయంలో స్క్రీన్‌పై చూపబడుతుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను దేశంలోని కొన్ని సర్కిల్స్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. అన్ని టెలికాం సర్కిల్స్‌లో కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లక్ష్యంగా ఉంచి, వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం వర్గాలు వెల్లడించాయి.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి