కొత్తపేట, జూలై 05 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీసు అధికారి ఎస్.శ్రీధర్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. సత్యానందరావు వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు వున్నారు.
You must be logged in to post a comment.