“కుబేర హిట్ – తెలుగు చిత్రసీమకు ఊరట కలిగించిన చిత్రం”

సినిమా విడుదలై ప్రజాదరణ పొందిన సందర్భంగా, ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ పై తన మిత్రుడు, సన్నిహితుడు అయిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

“సునీల్ ఇంత మంచి హిట్ సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తరువాత మళ్ళీ ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగింది. సంక్షోభంలో ఉన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ‘కుబేర’ సినిమా ఒక ఊరట కల్పించింది,” అని ఆయన అన్నారు.

కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సినీ నిర్మాత, దర్శకుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మరియు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.
…………

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి