ఎస్పీ బాలసుబ్రమణ్యం కు అరుదైన గౌరవం

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు తమిళనాడు ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన నివాసం ఉన్న చెన్నై నుంగంబాక్కంలో కాందార్ మెయిన్ రోడ్డు ను ఎస్పీ బాలసుబ్రమణ్యం రోడ్డుగా మార్చుతూ ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు.అంతకుముందు దివంగత ఎస్ పి బి కుమారుడు చరణ్ ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఇదే విషయమై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఎస్పిబి అభిమానులు కృతజ్ఞతలు తెలియజేశారు. టి నగర్ న్యూస్.

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి