వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు వైఎస్ఆర్ 75 వ జయంతి శుభాకాంక్షలు

ఇది నిజం ఎండి జి.కుమార్ గారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నేడు వైఎస్సార్ 75 జయంతి సందర్భంగా శుభాకంక్షలు తెలిపారు…అలానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ తో సంబంధం లేకుండా ఎదుటి పార్టీ నేతల హృదయాల్లో కూడా స్థిరంగా ఉంటాడు అని చెప్పుటలో సందేహం లేదని అన్నారు..ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని తెలిపారు…

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి