Logo
Date of Publish : 08 July 2024, 10:50 pm
Editor : CH. MUKUNDARAO

వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు వైఎస్ఆర్ 75 వ జయంతి శుభాకాంక్షలు

ఇది నిజం ఎండి జి.కుమార్ గారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నేడు వైఎస్సార్ 75 జయంతి సందర్భంగా శుభాకంక్షలు తెలిపారు...అలానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ తో సంబంధం లేకుండా ఎదుటి పార్టీ నేతల హృదయాల్లో కూడా స్థిరంగా ఉంటాడు అని చెప్పుటలో సందేహం లేదని అన్నారు..ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని తెలిపారు...


All Rights Reserved By telugunewstimes
Print Save