విళ్లివాకం న్యూస్ :వరల్డ్ తమిళ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (డబ్ల్యూటిసిసి) మెడికల్ ఎక్సలెన్స్ అవార్డులను శనివారం చెన్నైలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రదానం చేశారు. తమిళనాడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, (టాంపా) ప్రెసిడెంట్ ప్రొఫెసర్, సీఎంకె రెడ్డి, విఐటి గ్రూప్, వైస్ ప్రెసిడెంట్ జీవి సెల్వం, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, మెడికల్ డైరెక్టర్, ప్రొఫెసర్ డిఆర్ గుణశేఖరన్, డబ్ల్యూటిసిసి వ్యవస్థాపకులు జయ సెల్వకుమార్ పాల్గొన్నారు.అనంతరం గవర్నర్ అతిథులతో కలిసి తేనీటి విందు సేవించారు. డాక్టర్ ఎం గోవలన్, టాంపా, జనరల్ సెక్రటరీ
One Response
Super