ఘనంగా ఇశ్రాయేలు పేట తెలుగు బాప్టి చర్చిలో మహిళా దినోత్సవ వేడుకలు

ఆవడి న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తిరువల్లూరు జిల్లా ఆవడి లోని ఇశ్రాయేలు పేట తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం ఉదయం ఎంతో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలలో నిర్వహించారు. సంఘ కాపరి రెవ విజయ శేఖర్ అధ్యక్షత వహించగా అతిథిగా దైవ సేవకురాలు సిస్టర్ జ్యోతి దైవ వాక్యాన్ని బోధించి, బైబిల్ లో ఉన్న స్త్రీలు వారి యొక్క దైవికమైన ఉద్దేశాలను వివరించారు. అలాగే స్త్రీల సమాజం తరఫున దాదాపు₹30 వేలు తో పెయింటింగ్ పనులు చేయించారు.

గ్రామ పంచాయతీ తరపున మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలను సత్కరించారు. అనంతరం ప్రత్యేక ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రెసిడెంట్ ఎన్ విజయ్ కుమార్, సెక్రెటరీ ఎం దేవదాసు, వైస్ ప్రెసిడెంట్ ఎన్ థామస్, సంఘ పెద్దలు కె జోసెఫ్, బి ప్రేమ్ కుమార్, ట్రెజరర్ పి జబరాజ్, చర్చి స్త్రీల సమాజం ప్రెసిడెంట్ ఎం మరియమ్మ, సెక్రెటరీ జి వి వివేకవతి, ట్రెజరర్ పి భాగ్యమ్మ, తో పాటు కమిటీ సభ్యులు, యవ్వనస్తులు, చర్చి విశ్వాసులు, పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదంగా నిర్వహించారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి