ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

విల్లివాకం న్యూస్: మద్రాసు ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసి సంక్షేమ సంఘం, చెన్నై, వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్, చెన్నై సహకారంతో శనివారం చెంగల్పట్టు జిల్లా, పాలేశ్వరంలోఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ కొల్లి మహేష్, డాక్టర్ ఆగ్నెస్ జార్జ్, డాక్టర్ కొల్లి రాజు, డాక్టర్ పి.రాధమ్మ, డాక్టర్ నేతాజీ, స్టాఫ్ నర్స్ మెర్లిన్ పాల్గొన్నారు.మొత్తం 116 మంది రోగులకు ఉచిత కన్సల్టేషన్, ఉచిత బ్లడ్ షుగర్ పరిశోధనలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ శిబిరానికి డాక్టర్ సంతోష్ కిషోర్ చంద్రశేఖర్ స్పాన్సర్ చేశారు. బ్రదర్ బెంజి కుమార్ మరియు నటరాజన్ ఈ శిబిరాన్ని సమర్ధవంతంగా సమన్వయం చేసారు.

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి