వర్షం కారణంగా U19 ఆసియా కప్ సెమీఫైనల్స్‌కు అంతరాయం

దుబాయ్: 12వ ఆసియా కప్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ దుబాయ్‌లో జరుగుతోంది. ఈరోజు జరగాల్సిన సెమీఫైనల్‌లో ఆయుష్ మాత్రే నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంకతో తలపడనుంది. మరో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

లీగ్ దశలో ఇప్పటివరకు ఓటమి చవిచూడని భారత జట్టు, సెమీఫైనల్స్‌లో కూడా ఆధిపత్యం చెలాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా జరగలేదు. మరో సెమీఫైనల్ మ్యాచ్‌పైనా వర్షం ప్రభావం పడింది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం