పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్

నల్ల కండువా లతో అసెంబ్లీకి చేరుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు …

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా…. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో “సేవ్ డెమోక్రసీ” నినాదాలతో* అసెంబ్లీకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు & మండలి సభ్యులు …

నిరసనలో పాల్గొన్న ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్…

“ప్రజాస్వామ్యాన్ని కాపాడండి” అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల చేతుల్లోని పేపర్లను లాక్కొని… చించివేసిన పోలీసులు …

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి…

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి