శ్రీవారి శత జపయజ్ఞం కరపత్రాల ఆవిష్కరణ

కాకినాడ, జూలై 06 : స్వయంభు కాకినాడ భోగిగణపతి పీఠంలో శ్రీవారి శత జపయజ్ఞ నిర్వహణ సందర్భంగా శనివారం ఉదయం తిరుమల గోవింద నామ పారాయణ ప్రతులను ఆవిష్కరించారు. 38వ జపయజ్ఞ పారాయణలో ముత్తయిదువులకు అమ్మవారి రవికతో తాంబూలాలందజేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పీఠంలో శ్రీవారి పాదాల వద్ద శత జపయజ్ఞం సందర్భంగా శ్రీదేవిభూదేవిసమేత వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుందన్నారు. 7శనివారాలు ఆవు నెయ్యితో దీపారాధన, గోవింద నామాల పారాయణ చేసిన శ్రీవారి భక్తులకు కల్యాణోత్సవంలో చీర రవికలతో పసుపు, కుంకుమలు అందుకుంటారని తెలియజేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి