మేక బాబు పదవీ విరమణకు ఘన సన్మానం

చెన్నై న్యూస్ :చెన్నై తిరువళ్లికేణిలోని రామ్ నగర్ గ్రామ ఆది ఆంధ్ర సంక్షేమ సంఘం (పంచాయితీ) అధ్యక్షుడు మేక బాబు (ఎఫ్ సి ఐ లో పనిచేసి) పదవీ విరమణ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టామ్స్ మరియు మాస్ ఉపాధ్యక్షుడు పి. పాల్ కొండయ్య స్వాగతం పలుకుతూ, మేక బాబు సంఘ సేవలోను, ఉద్యోగ సేవలోను చేసిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా సంఘ సేవలో మరింతగా నిమగ్నమై ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
ముందుగా మేక బాబును ఘనంగా సత్కరించి నిర్వహించారు.

అనంతరం ఎం. శేఖర్, టీవీ వెంకటేష్, జాయింట్ సెక్రటరీలు రాజా, విజయ భాస్కర్, ట్రెజరర్ ఎం. పురుషోత్తం పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో ప్రధాన కార్యదర్శి పి.పీ. నరసింహన్ వందన సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తోటి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి