గీసాల చారిటబుల్ సొసైటీ పేదలకు ఆర్థిక సహకారం

పిఠాపురం,  జూలై 01 : పిఠాపురం నియోజకవర్గం జల్లూరు గ్రామానికి చెందిన  గీసాల చారిటబుల్ సొసైటీ, షిలోహు చర్చి మినిస్ట్రీస్ సంయుక్తంగా ఏ.ఎస్. కవిటి గ్రామం, జల్లూరు, సామర్లకోట గ్రామాలలో నివసిస్తున్న వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు 800 చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరిగిందని సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ ఆర్థిక సహకారం వారి జీవనానికి ఎంతో ఉపయోగపడుతుందని ట్రస్టు సభ్యులు తెలిపారు. ప్రతి నెల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సహాయం అందించడమే తమ సొసైటీ ముఖ్య ఉద్దేశ్యం అని సొసైటీ సభ్యులు తెలియజేశారు. ఆర్థిక సహాయం పొందిన వారు గీసాల చారిటబుల్ సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గీసాల చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ గీసాల సత్యానందం, ట్రెజరర్ వాసంశెట్టి ఏడుకొండలు, సంస్థ వ్యవస్థాపకులు గీసాల శ్రీనివాస్, సెక్రటరీ దాకే సీయోను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం
IMG-20260630-WA0019
తూర్పు కనుమల పులుల సంరక్షణకు కీలక ముందడుగు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పవన్ కళ్యాణ్ భేటీ
IMG_20260626_215013
భారత్‌కు ఐర్లాండ్ షాక్.. చారిత్రాత్మక విజయంతో సిరీస్‌లో సంచలనం
InShot_20260626_073317547
పాస్‌పోర్ట్ ప్రాముఖ్యతపై కేంద్రానికి విజ్ఞప్తి
IMG_20260626_064342
హోర్ముజ్ జలసంధి రాకపోకలకు తాత్కాలిక విరామం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి