
చెన్నై న్యూస్ :ఈ సీఐ వ్యవస్థాపక అధ్యక్షులు, ఫాదర్ ఆ బిషప్ ఎజ్రా సర్గుణం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ఒక ప్రకటనలో విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో గతంలో మైనార్టీ కమిషన్ చైర్మన్గా విధులు నిర్వహించిన ఫాదర్ బిషప్ ఎజ్రా సర్గుణం కు ప్రభుత్వం ఎంతో గౌరవంతో ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనతో ఈ సీఐ కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు.