కొరట్టూర్ లో ఘనంగా ‘క్రిస్మస్’ ఆరాధన

విల్లివాకం న్యూస్: కొరట్టూర్ కండిగై వీధిలోని ‘వే టు ట్రూ లైఫ్ మినిస్ట్రీస్ (సత్య జీవ మార్గము మినిస్ట్రీస్)’ చర్చిలో సంఘ కాపరి రెవరెండ్ పొదిలి మెల్కిసెదక్ అధ్యక్షతన ‘క్రిస్మస్’ ఆరాధన జరిగినది. ఈ ఆరాధనలో సంఘస్తులందరూ తమ కుటుంబ సభ్యులతో కలసి మహోన్నత దేవుని అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు జన్మదినమును ఆనందోత్సాహములతో జరుపుకున్నారు. పాస్టర్ రెవ. పి.మెల్కిసెదక్ పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని ‘దేవుని వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను’అను ఆత్మీయ సందేశము అందించారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం