ఘనంగా చెన్నై తెలుగు అసోసియేషన్ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం

విళ్లివాకం న్యూస్: చెన్నై తెలుగు అసోసియేషన్, వలసరవాక్కం ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం మధురవాయిల్ పూనమల్లి హైరోడ్డులో గల శ్రీ సీతాలక్ష్మి తిరుమణ మండపంలో శుక్రవారం ఉదయం ఘనంగా జరిగింది. సీతారామ కళ్యాణం శ్రీరామనవమి అత్యంత పవిత్రమైన, వైభవమైన వేడుకఅవుతుంది. శ్రీ రాముడు, సీతమ్మల వివాహం లోకానికి ఆదర్శవంతమైన, దైవికమైన బంధాన్ని చాటిచెబుతుంది. నేడు అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో ప్రెసిడెంట్ గోపాల కృష్ణారెడ్డి, సెక్రటరీ వెంకయ్య నాయుడు, ట్రెజరర్ నాగరాజ్, కల్చరల్ సెక్రటరీ డాక్టర్ ఏవి శివకుమారి, కమిటీ మెంబర్లు, సభ్యులతోపాటు 400 మందికి పైగా పాల్గొన్నారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260729-WA0009
సమాజాన్ని సంస్కరించేది గురువులే
maalai-malar_2026-07-28_39orq3nf_tn-10
నటి పావలా శ్యామల కన్నుమూత
supreme-court-2025-08-21-07-02-32
మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు స్పష్టం
IMG_20260725_063602
విద్యే విజయానికి పునాది: విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు అవసరం
dailythanthi_2026-07-22_nej8eppv_10
జననాయగన్' టికెట్ వివాదం.. ₹200 టికెట్‌కు ₹700 వసూలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి