అమలాపురం, జూలై 05 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న రావిలాల మహేష్ కుమార్ ని అమలాపురంలోని వారి కార్యాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
You must be logged in to post a comment.