వదిలే ప్రసక్తే లేదు: జగన్

  • ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను
  • చూస్తున్నామని, వీటి లెక్కలన్నీ జమచేసి టీడీపీ
  • నేతలకు బుద్ధిచెప్తామని వైసీపీ అధినేత జగన్
  • అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. “మేము
  • ప్రజలు ఓట్లు వేయలేక ఓడిపోలేదు. చంద్రబాబు
  • మోసపూరిత హామీలతో ఓడిపోయాము. ప్రజలకు
  • మంచి చేసే రాజకీయాలు చేయాలి. కానీ, దౌర్జన్యాలు
  • చేయకూడదు. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు” అని తెలిపారు.
Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి