Date of Publish : 04 July 2024, 6:02 pm
Editor : CH. MUKUNDARAO
వదిలే ప్రసక్తే లేదు: జగన్

- ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను
- చూస్తున్నామని, వీటి లెక్కలన్నీ జమచేసి టీడీపీ
- నేతలకు బుద్ధిచెప్తామని వైసీపీ అధినేత జగన్
- అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. “మేము
- ప్రజలు ఓట్లు వేయలేక ఓడిపోలేదు. చంద్రబాబు
- మోసపూరిత హామీలతో ఓడిపోయాము. ప్రజలకు
- మంచి చేసే రాజకీయాలు చేయాలి. కానీ, దౌర్జన్యాలు
- చేయకూడదు. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు" అని తెలిపారు.
All Rights Reserved By telugunewstimes