ఆసియా కప్‌ కప్ ఇండియాదే!

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. పాకిస్తాన్‌ను ఓడించి కప్‌ను సొంతం చేసుకుంది. దాదాపు 41 ఏళ్ల తర్వాత భారత్–పాక్ జట్లు ఫైనల్‌లో తలపడగా, ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో మనవాళ్లు పరువు నిలబెట్టారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత బౌలర్లు పాక్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఓపెనర్ ఫర్హాన్ (57) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో పాకిస్తాన్ 147 పరుగులకే ఆలౌట్ అయింది.

తరువాత బ్యాటింగ్‌లో భారత్ తరపున తిలక్ వర్మ, సంజూ శాంసన్, షారుక్ దూబే నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆసియా కప్ ట్రోఫీ భారత్ ఖాతాలో చేరింది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి