సోషల్ మీడియా బానిసలుగా మారుతున్న విద్యార్థులు – ఆందోళనకర నిజాలు!

ఇటీవల విడుదలైన “యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్” నివేదిక ప్రకారం, యువత sosial మీడియా ప్రభావానికి అధికంగా గురవుతోంది. ముఖ్యంగా, 14 నుంచి 16 సంవత్సరాల వయస్కులలో 79% నుంచి 82.5% మంది విద్యార్థులు రోజు ఎక్కువ సమయం సోషల్ మీడియా వేదికల్లోనే గడుపుతున్నారు.

వయస్సు వారీగా డేటా ఇలా ఉంది:

✅ 14 ఏళ్ల వయసులో – 79% మంది
✅ 15 ఏళ్ల వయసులో – 82% మంది
✅ 16 ఏళ్ల వయసులో – 82.5% మంది

అనేక మంది విద్యార్థులు ఈ ప్లాట్‌ఫామ్‌లను విద్య కోసం కాకుండా, ఇతర వినోదాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అధ్యయనం తేల్చింది. ఇది వారి పరీక్ష ఫలితాలపై, మానసిక ఆరోగ్యంపై, ఒకాగ్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలి!

ఈ డిజిటల్ యుగంలో పిల్లలను సామాజిక మాధ్యమాల ప్రభావం నుండి ఎలా రక్షించుకోవాలి?
✔ సమయ పరిమితులు విధించాలి
✔ విద్య కోసం సాంకేతికతను ఉపయోగించేందుకు ప్రోత్సహించాలి
✔ సమయం విలువను గురించి అవగాహన కల్పించాలి

సోషల్ మీడియా వినియోగాన్ని సమతుల్యం చేయడం భవిష్యత్ తరాలకు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్ ఆచరణలపై అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి.

మీరు మీ పిల్లలను గమనిస్తున్నారా?

(ఈ కథనాన్ని మీ స్నేహితులతో షేర్ చేయండి & పిల్లల భవిష్యత్తును కాపాడండి!)

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి