ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర సంచాలకుడి ప్రత్యేక భేటీ: భాషా పరిరక్షణపై చర్చ

అన్నా నగర్ న్యూస్ : శనివారం సాయంత్రం ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర సంచాలకులు, ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ , అఖిలభారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు ఆచార్య సీఎంకే రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా భాషా పరిరక్షణ, అభివృద్ధి, పలు భాషాపరమైన సమస్యలపై చర్చ జరిపారు.
భారతీయ భాషల ప్రాముఖ్యతను పురస్కరించుకుని, ఫిబ్రవరి 21న జరగనున్న ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ రోజు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ఆచార్య సీఎంకే రెడ్డి గారిని ఆహ్వానించారు.ఈ సమావేశం భాషా పరిరక్షణలో కొత్త మార్గదర్శకాలను అందించే దిశగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం