జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు…

హైదరాబాద్ న్యూస్ :జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు లభించింది. లైంగిక ఆరోపణల కేసులో అరెస్టు అయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు.గురువారం ఈ బెయిల్ పిటిషన్ పై విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు.. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఐదు రోజులపాటు బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం