ఈ నెల 15 నుంచి వైస్ జగన్ ప్రజాదర్బార్

మాజీ సీఎం వైస్ జగన్ ఈ నెల 15 నుంచి ప్రజాధర్బార్ తాడేపల్లి లోని తన కార్యాలయం లో నిర్వహించనున్నానరు.ఈ మేరకు క్యాంపు సిబ్బంది వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా వైస్ జగన్ కృషి చేస్తున్నారు అన్నారు అని వైసీపీ నేతలు ఒక ప్రకటన లో తెలియ చేశారు.ఈ కార్యక్రమం పై అధికార ప్రకటన రావాల్సిన ఉంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం