పవన్‌ దీక్ష కోసం శ్రీపాదునికిప్రత్యేక పూజలు

పిఠాపురం, జూన్ 27 : పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుపట్టణ మహిళా స్ఫూర్తి టీమ్‌ అందరం కలిపి పిఠాపురం శ్రీ పాద వల్లభునికి ప్రత్యేకపూజలు అభిషేకాలు నిర్వహించారు. తమ అధినేత ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సియం కొణిదల పవన్‌కళ్యాణ్‌ చేపట్టిన వారాహి అమ్మవారు దీక్ష ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంఅవ్వాలని కోరుకుంటూ శ్రీపాద వల్లభునికి పాలాభిషేకం మరియు పురుహూతీక అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు సాయం చేస్తూ ఉన్నతస్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఆయన పేరు మీద పూజలు, అభిషేకాలు మహిళా స్ఫూర్తి టీమ్‌ సభ్యులు చేయించారు. ఈ కార్యక్రమంలోగొల్లప్రోలు పట్టణ జనసేన అధ్యక్షురాలు వినుకొండ శిరీష, మండల మహిళా అధ్యక్షురాలు వినుకొండ అమ్మాజీ, కనక లక్ష్మి, వెంకటలక్ష్మి, సుధా, ఆదిలక్ష్మి, మహిళా స్ఫూర్తి టీమ్‌ సభ్యులు తదితరులుపాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం
IMG-20260630-WA0019
తూర్పు కనుమల పులుల సంరక్షణకు కీలక ముందడుగు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పవన్ కళ్యాణ్ భేటీ
IMG_20260626_215013
భారత్‌కు ఐర్లాండ్ షాక్.. చారిత్రాత్మక విజయంతో సిరీస్‌లో సంచలనం
InShot_20260626_073317547
పాస్‌పోర్ట్ ప్రాముఖ్యతపై కేంద్రానికి విజ్ఞప్తి
IMG_20260626_064342
హోర్ముజ్ జలసంధి రాకపోకలకు తాత్కాలిక విరామం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి