ఉచిత వైద్య శిబిరం చేసుకోండి

వేలూరు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కార్తికేయన్ అన్నారు కాట్పాడి రోటరీ క్లబ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా ఎడిష పారామెడికల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో మెగా గుండె సంబంధమైన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఇందులో రోటరీ క్లబ్ గవర్నర్ సురేష్ మేయర్ సుజాత పారామెడికల్ వ్యవస్థాపకులు చార్లెస్ రాజకుమార్ ప్రవీణ్ ఆడిటర్ పాండియన్ రెడ్ క్రాస్ మేనేజర్ దీపక్ లతోపాటు కరెక్ట్ సభ్యులు పాల్గొన్నారు.

మునేశ్వర ఆలయంలో మహా కుంభాభిషేకం

 

వేలూరు కార్పొరేషన్ పరిధిలోని చిన్న అల్లాపురం కలతమేడులోని శ్రీ రాజ మునేశ్వర ఆలయంలో అష్టబంధ మహా కుంభాభిషేకం అతి వైభవంగా జరిగింది ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా మరగత కొట్టాయా శ్రీ వారాహి పీఠం పోయేగే మోటార్ వారాహి దర్శన్ శ్రీ రాజ వీర మునేశ్వర సిద్దర్ పీఠం నుంచి శివాచారులు పాల్గొని రాజమహేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు పుష్పాలంకరణలు చేసి ఆలయ విగ్రహంపై ప్రత్యేక కలసి నీటిని పోసి కుంభాభిషేకం నిర్వహించారు ఇందులో గౌరవ అధ్యక్షులు దామోదరం సుబ్రహ్మణ్యం గోవింద్ స్వామి రాజేంద్రన్ ధరణి సమన్వయకర్తలు వేడుక బృందం సెందిల్ కుమార్ కార్యదర్శి శరవణ కోశాధికారి మణికంఠం అకౌంటెంట్ జాయింట్ కార్యదర్శులు కృష్ణ లత పాటు స్థానికులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కాట్పాడి గాంధీ నగర్ లో బాడీ క్రాఫ్ట్ క్లినిక్ ప్రారంభం

వేలూరు కార్పొరేషన్ పరిధిలోని కాట్పాడి పాత వినాయకుని గుడి సమీపంలో గాంధీనగర్ లోని తూర్పు ప్రధాన రోడ్డులో బాడీ క్రాఫ్ట్ క్లినిక్ మరియు సెలూన్ వేలూరు పార్లమెంటు సభ్యులు కదీర్ ఆనంద్ ఎమ్మెల్యే నందకుమార్ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఇందులో డిప్యూటీ మేయర్ సునీల్ కుమార్ డీఎంకే పార్టీ నార్త్ ఏరియా కార్యదర్శి వన్ ఇయర్ రాజా గాంధీనగర్ డివిజన్ కార్యదర్శి పరమశివం బడి క్రాఫ్ట్ క్లినిక్ అండ్ సెలూన్ యజమాని నరేంద్ర కళ్యాణి సుందర్ విష్ణు లతోపాటు డాక్టర్ మిక్కీ సింగ్ పులివెందుల సుధాకర్ రెడ్డి వ్యాపారవేత్తలు కస్టమర్లు పాల్గొన్నారు.

వైభవంగా మహా కుంభాభిషేకం

వేలూరు పట్టణంలోని విరుపాక్షిపురం రత్నగౌండర్ రోడ్డు కేకే నగర్ లోని శ్రీ ముత్తు మారియమ్మ ఆలయ అష్ట బంధన మహా కుంభాభిషేక వైభవ్ ఆదివారం ఉదయం అతి వైభవంగా జరిగింది ముందుగా రెండవ గోపూజ నవగ్రహ పూజ లక్ష్మీ హోమం రాజగోపరానికి కళాశాభిషేకం స్వామివారి విగ్రహం ఏర్పాటు దీపారాధన పూజలు పుష్పాలంకరణలు నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రత్యేక అన్నదానం ఏర్పాటు చేశారు మీ పూజల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నందకుమార్ తోపాటు పలువురు భక్త సభ బంధం స్థానికులు మహిళ భక్తులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి చెస్ పోటీలు

వేలూరు శ్రీపురం బంగారు గుడి శ్రీ నారాయణ పీఠం పీఠాధిపతి శక్తి అమ్మ 50 వ జయంతిని పురస్కరించుకొని వేలూరు అడుకుంబర లోని శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు నిర్వహకులు దినకరన్ వసంత కుమారి దినగరం లో అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జి పి సి ప్రకాష్ లతోపాటు రాయవేలూరు చెస్ అసోసియేషన్ అధ్యక్షులు మనోహరన్ లు పాల్గొని పర్యవేక్షించారు

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం