డాక్టర్ కె రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతి : ఏఐటిఎఫ్ సంతాపం

విల్లివాకం న్యూస్ : ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ (ఏఐటిఎఫ్), మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడుమాజీ గవర్నర్ డాక్టర్ కె రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. డాక్టర్ రోశయ్య సుదీర్ఘ రాజకీయ జీవిత విజయానికి ఆమె మద్దతు మరియు ప్రోత్సాహం చాలావరకు కారణమయ్యాయి. 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె. చలమేశ్వర్ సమక్షంలో నెహ్రూ స్టేడియంలో జరిగిన మా ‘ముప్పెరం విళా’ సందర్భంగా ఆమెను సత్కరించే ఆనందం మాకు లభించింది.

ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. మరియు ఆమెకు శాశ్వత శాంతిని ప్రసాదించాలని సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులుప్రొఫెసర్ సి.ఎం.కె.రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం