ఈ సి ఐ గాంధీ నగర్ చర్చ్ నూతన కమిటీ నియామకం

చెన్నై న్యూస్: చెన్నై మహానగరం లోని న్యూ అవడి రోడ్డు గాంధీనగర్ ఈ సి ఐ బెరకా తెలుగు చర్చ్ నూతన కమిటీ నియామకం ఘనంగా ఆదివారం జరిగింది. ఈ సి ఐ సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ ఆర్కే అబెల్ నీలకంఠన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఈ సీఐ బిషప్ ప్రెసిడెంట్ డాక్టర్ స్టీఫెన్ ఈ డానియల్, తెలుగు మద్రాస్ ఏరియా చైర్మన్ రెవ ఎం సురేష్ బాబు, టామ్స్ ఫౌండర్ డాక్టర్ గొల్లపల్లి ఇజ్రాయిల్, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిషప్ ప్రెసిడెంట్ డాక్టర్ స్టీఫెన్ ఈ డేనియల్ మాట్లాడుతూ…1 తిమోతి 3:15, 1 పేతురు5:1-4 ఆధారంగా దైవ వాక్యాన్ని బోధించారు. 2026-2028 సంవత్సరానికి గాను చర్చి నూతన కమిటీ, సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు నియమించే వారికి ప్రార్థించి , అభిషేకంచారు.

అనంతరం ముఖ్య అతిథులను గౌరవించారు. అలాగే నూతన కార్యవర్గాన్ని శాలువులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పి తిమోతి, పాస్టర్ జి బాబు, పాస్టర్ సిహెచ్ ముకుందరావు, సంఘ కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యవనస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం