చెన్నైలో ఘనంగా ‘నిధి జ్యువెల్స్’ ప్రారంభోత్సవం

విల్లివాకం న్యూస్: చెన్నై, ప్యారిస్, సౌకార్ పేట, ఎన్ఎస్సి బోస్ రోడ్డు, 147, గిరి కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ‘నిధి జ్యువెల్స్’ పేరిట కొత్త షోరూం ప్రారంభోత్సవం సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. తంగుటూరి రామకృష్ణ, ఊరా బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో షోరూమును తంగుటూరి తాస్య, తన్విక్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంవి నారాయణ గుప్తా, త్రినాధ్ సహా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పలువురు పాల్గొన్నారు.

అలాగే చందన్, కుందన్ సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ తమ షోరూమ్ లో బంగారు, వెండి సామగ్రి, గిఫ్ట్ ఆర్టికల్స్ లభిస్తాయని, ఇవన్నీ వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.

……

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260729-WA0009
సమాజాన్ని సంస్కరించేది గురువులే
maalai-malar_2026-07-28_39orq3nf_tn-10
నటి పావలా శ్యామల కన్నుమూత
supreme-court-2025-08-21-07-02-32
మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు స్పష్టం
IMG_20260725_063602
విద్యే విజయానికి పునాది: విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు అవసరం
dailythanthi_2026-07-22_nej8eppv_10
జననాయగన్' టికెట్ వివాదం.. ₹200 టికెట్‌కు ₹700 వసూలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి