అలరించిన శైలేష్ జోస్యుల గాత్ర కచేరి

విల్లివాకం న్యూస్: ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ నిర్వహిస్తున్న మార్గళి 2025 సందర్భాన క్రిస్మస్ నాడు హిందూస్థానీ గాయకులు శైలేష్ జోస్యుల గాత్ర కచేరి జరిగింది. వారు భూపాలీ రాగములో ఒక ప్రాచీన బండిష్ ను (‘దర్శన్ డీజే’), తదుపరి ఝింఝోటి రాగం లో ఉంకోక భజన (‘మధుర్ మధుర్’) పాడారు. ప్రఖ్యాత మూసికాళోజిస్ట్ శ్రీ రామాశ్రయ ఝా భాంఖార్ రాగములో రచించిన ‘రామ్ కో నామ్’, తరువాత శరద్ పూర్ణిమ మీద చ్చాయనట్ రాగములో ప్రత్యేక రచన ‘బాసూరి బాజాయే’ ఆలపించారు. కార్యక్రమాన్ని మిశ్రి మాల్కాస్ రాగములో లో ప్రముఖ మరాఠీ అభంగ్ ‘కానడ రాజా’ పాడి ముగించారు. తబలా ఎం రామకృష్ణన్, తంబుర శ్రీమతి కిరణ్ శర్మ వాద్య సహకారాలను అందించారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం