విల్లివాకం న్యూస్: తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అధ్యక్షుడు, సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి బుధవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉదయం ప్రారంభ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.
*🕉️ఓంనమఃశివాయ*
*ఓంశ్రీగురుభ్యోనమః*
శ్రీజ్ఞానప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనడానికి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అధ్యక్షుడు సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డికి సాదర స్వాగతం తెలియ జేయడం జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి దర్శనం చేసుకున్నారు.
స్వామి – అమ్మవార్ల దర్శనము చేసుకున్న వారికి వేద ఆశీర్వచనం అనంతరం వాయులింగేశ్వరుని తీర్థ ప్రసాదాలు, చిత్రపఠం అందజేశాను. తిరుమల పుణ్యక్షేత్రం నందు స్వయంభువుగా వెలసిన జపాలి ఆంజనేయ స్వామి ఆలయం నందు పూజలు చేసిన తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి.
……………
One Response
Good