ప్యారిస్ న్యూస్: స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవం సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నై మెరీనా బీచ్ సమీపంలోని వివేక ఇల్లంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి జీవ సేవ, శివసేవ కార్యకర్తలు మరియు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com