Logo
Date of Publish : 27 June 2024, 4:14 pm
Editor : CH. MUKUNDARAO

రాష్ట్రంలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్ అవసరం ఉంది

పోలీస్‌ శాఖలో ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ విధానం ఉండాలి..

గత ప్రభుత్వంలో నమోదైన అక్రమ కేసులపై కమిటీ వేసి విచారణ చేస్తాం..

రెడ్‌ బుక్‌ కక్ష సాధింపు చర్య కాదు...

హోం మంత్రి వంగలపూడి అనిత..

రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకువస్తా..

రాజకీయాలు చేసేట్టయితే ఖాకీ వదిలి ఖద్దరు వేసుకోవాలి..

విశాఖ పోలీసుల్ని హెచ్చరించిన హోంమంత్రి..


All Rights Reserved By telugunewstimes
Print Save