Logo
Date of Publish : 13 July 2024, 3:42 pm
Editor : CH. MUKUNDARAO

వైయస్ జగన్ పై ఆ ప్రచారం తప్పు:టిడిపి నేత ఆది శేషగిరిరావు 

తాడేపల్లిలోని తన బిల్డింగును వైఎస్ జగన్ ఆక్రమించుకున్నారని జరిగిన ప్రచారం అవాస్తమని టిడిపి నేత ఆది శేషగిరిరావు స్పష్టం చేశారు. 

ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. మా అబ్బాయి చేసిన విల్లా ప్రాజెక్టులో జగన్ ఇల్లు, ఆఫీసు ఓ భాగం.

ఆ సైట్ చూసింది.. నిర్మించింది మేమే మార్కెట్ రేట్ ప్రకారం ఆయన కొనుగోలు చేశారు.

 నిర్మాణ బిల్స్ అన్ని ఇచ్చారు.

సోషల్ మీడియాలో ఆయన పై కొందరు చేసిన ప్రచారం తప్పని' అని పేర్కొన్నారు.


All Rights Reserved By telugunewstimes
Print Save