Logo
Date of Publish : 03 October 2024, 8:46 am
Editor : CH. MUKUNDARAO

నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న…. మంత్రి కొండా సురేఖ

కోడంబాకం న్యూస్: సమంత పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఓ నాయకుడి చిన్న చూపు ధోరణినీ ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం, నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్థాపానికి గురైనట్లు అయితే బేషరతుగా నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి తన ఎక్స్ అకౌంట్ ద్వారా క్షమాపణ చెప్పారు


All Rights Reserved By telugunewstimes
Print Save