చెన్నైలో అకస్మాత్తుగా విద్యుత్తు అంతరాయం - ప్రజలు ఇబ్బందులు పడ్డారు చెన్నైలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మనాలి సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.మనాలిలోని సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం వల్ల చెన్నైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది*
*30 నిమిషాల్లో విద్యుత్ కోతను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఛైర్మన్ రాజేష్ లఖానీ తెలియజేశారు*
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com