Logo
Date of Publish : 22 July 2024, 11:53 am
Editor : CH. MUKUNDARAO

పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్

నల్ల కండువా లతో అసెంబ్లీకి చేరుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ...

[caption id="attachment_1308" align="aligncenter" width="300"] వైఎస్ జగన్ మోహన్ రెడ్డి[/caption]

రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా.... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో "సేవ్ డెమోక్రసీ" నినాదాలతో* అసెంబ్లీకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు & మండలి సభ్యులు ...

నిరసనలో పాల్గొన్న ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్...

"ప్రజాస్వామ్యాన్ని కాపాడండి" అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల చేతుల్లోని పేపర్లను లాక్కొని... చించివేసిన పోలీసులు ...

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి...


All Rights Reserved By telugunewstimes
Print Save