Logo
Date of Publish : 07 April 2026, 12:11 pm
Editor : CH. MUKUNDARAO

పెరంబూరులో విజయ్ నామినేషన్‌కు గ్రీన్ సిగ్నల్… స్వతంత్రుల అభ్యంతరాలు వెల్లువ

చెన్నై న్యూస్ :చెన్నైలోని పెరంబూరు అసెంబ్లీ నియోజకవర్గంలో TVK పార్టీ అధినేత విజయ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు అధికారికంగా ఆమోదించారు. రిటర్నింగ్ అధికారి పరిశీలన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
అయితే, విజయ్ నామినేషన్ ఆమోదంపై కొంత వివాదం నెలకొంది. పలువురు స్వతంత్ర అభ్యర్థులు ఆయన నామినేషన్‌ను ఆమోదించకూడదని వాదిస్తూ అధికారులకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో పెరంబూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది.


All Rights Reserved By telugunewstimes
Print Save