కోడంబాకం న్యూస్ :ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ వృద్ధాప్యం కారణంగా చెన్నైలో కన్నుమూశారు. 80 ఏళ్ల నటుడు ఢిల్లీ గణేష్ గత రాత్రి చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు.
ఢిల్లీ గణేష్ పార్థివదేహాన్ని ఆయన ఇంట్లో ప్రజల నివాళులర్పించారు. ఢిల్లీ గణేష్ మృతి పట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ గణేష్ తమిళ చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఫేమస్. రజనీ, కమల్, విజయ్ సహా ప్రముఖ నటులతో నటించారు. హాస్య పాత్రల్లో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సాధించాడు
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com