ఘనంగా కామ్రేడ్ స్వర్గీయ తిమ్మప్ప గారి 10 వ వర్ధంతి

కామ్రేడ్

        అనంతపురం జిల్లా కంబదూరు మండలం కంబదూరు మండలం రాంపురం పంచాయతీ కామ్రేడ్ తిమ్మప్ప గారీ పదవ వర్ధంతి ఘనంగా నిర్వహించడమైనది. కామ్రేడ్ తిమ్మప్ప గారు 1959 నుండి 2002 వరకు రాంపురం పంచాయతీ సర్పంచ్ గా 43 సంవత్సరాలు పని చేయడం జరిగింది. కంబదూరు మండలంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భూ పోరాటంలో పాల్గొన్నారు. అప్పటి కమ్యూనిస్టు కళ్యాణదుర్గం తాలూకా కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ కళ్యాణదుర్గం తాలూకా నిర్మాణ బాధ్యులుగా ఉన్నటువంటి కామ్రేడ్ స్వర్గీయ భంగిరి స్వామి గారు కామ్రేడ్ పి ఎస్ శర్మ గారు కామ్రేడ్ ఎం వి రమణ గారు వీరా ఆధ్వర్యంలో రాంపురం పంచాయతీలో వేల ఎకరాలు భూములను పేదలకు పంచిన పోరాటంలో పాల్గొన్నారు.
              రాంపురం పంచాయతీలోని 43 సంవత్సరాల పాటు సర్పంచిగా పనిచేశారు కంబదూరు మండలంలో అనేక గ్రామాలలో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన భూ పోరాటంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అధికారులకు వద్దకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడంలో ముందున్న వ్యక్తి తిమ్మప్ప గారు అదే విధంగా భూస్వాములు వ్యతిరేకంగా పెత్తందారులకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటంగా చేస్తున్నట్టు కమ్యూనిస్టు పార్టీలు పాల్గొని పేదలకు మంచి చేయడంలో ముందుండేవాడు కామ్రేడ్ తిమ్మప్ప గారు తిమ్మప్ప గారి పదవ వర్ధంతి కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ నాయకులు వీరి కుటుంబ సభ్యులు వైసీ పల్లి గ్రామంలో ఉన్నటువంటి తిమ్మప్ప గారి స్తూపం దగ్గర పదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కంబదూరు మండల కార్యదర్శి బిటి తిరుపాల్ గారు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిపిఐ కంబదూరుమండలం జాయింట్ సెక్రెటరీ మురళి గారు ఆగులూరప్ప గారు రామన్న గారు కృష్ణ, వడ్డే గోవిందు ఆగులూరప్ప, ఎర్రిస్వామి, రామాంజి నేయులు వారి కుటుంబ సభ్యులు తిమ్మప్ప కుటుంబ సభ్యులు నాగరాజు ములకేష్ ఏఐఎస్ఎఫ్ రజనీకాంత్ ప్రకాష్ తదితరులు పాల్గొని వర్ధంతి వేడుకను ఘనంగా జరుపుకున్నారు

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం
IMG-20260630-WA0019
తూర్పు కనుమల పులుల సంరక్షణకు కీలక ముందడుగు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పవన్ కళ్యాణ్ భేటీ
IMG_20260626_215013
భారత్‌కు ఐర్లాండ్ షాక్.. చారిత్రాత్మక విజయంతో సిరీస్‌లో సంచలనం
InShot_20260626_073317547
పాస్‌పోర్ట్ ప్రాముఖ్యతపై కేంద్రానికి విజ్ఞప్తి
IMG_20260626_064342
హోర్ముజ్ జలసంధి రాకపోకలకు తాత్కాలిక విరామం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి