చెన్నైలో తెల్లవారుజామున విస్తారంగా వర్షం: వాతావరణ శాఖ హెచ్చరికలు

చెన్నై న్యూస్ :నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో, తమిళనాడు తీరప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు తీరప్రాంతాల్లో చాలా చోట్ల, లోపలి ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెన్నై వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ ప్రభావం కారణంగా, ఈ ఉదయం చెన్నై సెంట్రల్, ఎగ్మోర్, వెప్పేరి, నుంగంబాక్కం, సేతుపట్టు తదితర ప్రాంతాల్లో గంటకు పైగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షం కారణంగా నగరంలోని రోడ్లు తడిసిపోయి ట్రాఫిక్ సర్దుబాటు కొంత ఇబ్బంది కలిగించింది.వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే రోజుల్లో కూడా చెన్నై సహా తమిళనాడులో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG_20250430_203229
ఘనంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అక్షయ తృతీయ పూజలు
n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి